TRS Leaders Celebrations At TRS Bhavan And Wishing KTR Appoints As Working President | Oneindia

2018-12-15 34

In a sudden and swift development, Telangana Rashtra Samithi president and chief minister K Chandrasekhar Rao on Friday anointed his son and Siricilla MLA K T Rama Rao as the working president of the party.
#kcr
#kcrpramanasweekaram
#ktr
#ktrworkingpresident
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet

రాబోవు రోజుల్లో కేటీఆర్ ను తిరుగులేని రాజ‌కీయ నేత‌గా తీర్చి దిద్దేందుకు ఇప్ప‌టినుండే స‌న్నాహాలు చేస్తున్నారు చంద్ర‌శేఖ‌ర్ రావు. అందులో బాగంగానే రెండ‌వ సారి పార్టీ అదికారంలోకి రాగానే కేటీఆర్ ను పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా నియ‌మించి త‌న‌యుడి భ‌విశ్య‌త్ కోసం ఎంత‌టి సాహ‌సానికైనా వెనుకాడ‌న‌నే సంకేతాలు ఇచ్చారు కేసిఆర్..!! అయితే నిన్న టిఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం..కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా పార్టీ శ్రేణుల సంబరాల్లో మునిగితేలారు..